“సీత
క్షేమమను శుభవార్త నేడు
మారుతి నాకు
తెలపకుండిన
నేటితోడ మా
రఘుకులమంతా
అంతరించి
యుండెడిది కదా
మమ్మీ తీరుగ
ఉద్ధరించిన
మారుతికి
ఏమివ్వగల” నని
సర్వమిదేనని –
కౌగిట జేర్చెను
హనుమంతుని
ఆజానుబాహుడు.
కౌగిలింతల
దినోత్సవం సందర్భంగా నాకు గుర్తుకొచ్చిన సుందరకాండ పద్యం
No comments:
Post a Comment