మహా వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజును స్తుతిస్తూ రచించిన కీర్తన. ఈ కీర్తన మైసూర్ వాసుదేవాచారి రచించినదని అనుకుంటున్నాను. మా గురువుగారు వీణమీద చెప్పారు.
రాగం : కల్యాణి,
తాళం: రూపకం.
పల్లవి. శ్రీమదాది
త్యాగరాజ గురువరం. . నమామ్యహం.
అ.ప. భూమిజా..
రమణ చరణ
కమల
భజన దురం ధరం... !!శ్రీ!!
చ. సకలలోక
సంసేవిత సంగీత సాహిత్య
సారభరిత
సులలితపద సమ్మెళన సంశోభిత
మ.కా.సాహిత్యం:
సంకీర్తన
సురజన సముపార్జిత సత్కీర్తిం
సురమునివర
కారుణ్య సంజాత సుజ్ఞానం
సామగానలోల
వాసుదేవ హృదయ సుస్థితం
సుజన
హృదయ జలధి చంద్ర మమల వంశ సంజాతం
చి.స్వరం:
సరినిరిని
పదనిదమ| పగమరి గమనిదదా..|
మగరినిదా
రిగమనిదా| నిదమగమద గరినిదనిరి|
దగరినిరీ|
దరినిమదా| మగరి మగరి నిరి దగారి|
సనిదరీ, సనిద పదనిస |రిమపద నిసరిగమపదని
||శ్రీ||
No comments:
Post a Comment