Monday 27 April 2015

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ



''అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ" - ఎప్పుడో ఒకప్పుడు అమ్మాయి అత్తారింటికి వెళ్ళల్సిందే. కనిపెంచిన తల్లి మనస్సులో భావలు ఎలా ఉంటాయో ఈ పాటలో చాలా హ్రుద్యమంగా వ్రాశారు పాలగుమ్మి విస్వనాధం. అంత చక్కగానూ పాడారు హైమవతి గారు. విని ఆనందించండి.

3 comments:

  1. అద్భుతంగా ఉంది. పాట, భావం రెండూ అద్భుతంగా ఉన్నాయి.

    ReplyDelete
  2. ఈ చక్కటి పాటని చాలా సంవత్సరాల క్రిందట... ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వచ్చినప్పుడు విన్నాను....అప్పట్లో కేసెట్ రికార్డర్లో రికార్డు చేశాను కూడా....

    ReplyDelete
  3. సాధారణ పదాలతో హృద్యంగా వ్రాసారు విశ్వనాదం గారు మంచి సేకరణ

    ReplyDelete