Wednesday 29 April 2015

ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు ఏవి తల్లీ....



మహాకవి శ్రీశ్రీ కి  ఘన నివాళి.  హ్రుదయాన్ని కదిలించే వారి అద్భుత కవిత వినండి.

9 comments:

  1. శ్రీ శ్రీ గారికి, పాడిన మీకు ఏమివ్వగలం తల్లి

    ReplyDelete
  2. లక్ష్మి గారు, అద్భుతంగా పాడారు - శ్రీ శ్రీ - అనంగానే పదండి ముందుకు, పదండి తోసుకు అనో - ఏదేశ చరిత్ర చూచినా - అనో గుర్తు చేస్తుంటారు - ఎంత చక్కటి దేశభక్తి గేయం వారి కలం నుంచి జాలువారిందో? మీరు అంతే చక్కగా పాడారు

    ReplyDelete
  3. అద్భుతం...చాలా బాగా పాడారు....

    ReplyDelete
  4. లక్ష్మి గారు, అద్భుతంగా పాడారు - శ్రీ శ్రీ - అనంగానే పదండి ముందుకు, పదండి తోసుకు అనో - ఏదేశ చరిత్ర చూచినా - అనో గుర్తు చేస్తుంటారు - ఎంత చక్కటి దేశభక్తి గేయం వారి కలం నుంచి జాలువారిందో? మీరు అంతే చక్కగా పాడారు

    ReplyDelete