తెలుగు సౌరభం

Thursday, 14 April 2016

ఆత్మా పరిశీలన

ఆత్మ పరిశీలన.
ఎన్నిసార్లో అనుకున్నాను ఊహాలోకంలో ఉండకూడదని
ఎన్నిసార్లో అనుకున్నాను
ఆ సంబంధిత సంభాషణలే వద్దని
ఎన్నిసార్లో అనుకున్నాను
ఒంటరి జీవితం గడపాలని
ఎన్నిసార్లో అనుకున్నాను అతడు
నన్ను సరిగ్గా అర్ధం చేెసుకోలేదని
ఎన్నిసార్లో అనుకున్నాను నా ఆవేదనలని, ఆలోచనలని, కోరికల్ని
అంతరంగ సొరుగుల్లో దాచేసుకోవాలని
ఎన్నిసార్లో అనుకున్నాను ఎదుటివారిని కష్టపెట్టే కోరికల్ని
(చిన్నవయినా) కోరుకోకూడదని
ఎన్నిసార్లో అనుకున్నాను ఎవరి
విషయాలలోనూ కల్పించుకోకూడదని
ఎన్నిసార్లో అనుకున్నాను ఎవరికీ
ఎవరూ ఏమీ కారని
ఎన్నిసార్లో అనుకున్నాను ఈ బంధాలు అనురాగాలు శాశ్వతం కావు, అన్నీ భ్రమలేనని.

ఒక ఉర్దూ కవిత ప్రేరణతో.
Like
Comment
Share
37Prasad Seetamraju, Ravikumar Evs and 35 others
Comments
View 10 more comments
Devaki Yagalla
Devaki Yagalla Reality. Awesome .
Like · Reply · April 2 at 10:52pm
Santi Chaganti
Santi Chaganti Chalabagundi
Like · Reply · April 3 at 1:00am
Ravi Hara Gopal Ramaraju
Ravi Hara Gopal Ramaraju Wounderul mam
Like · Reply · April 3 at 12:45pm
Ponnada Lakshmi
Write a comment...
Ponnada Lakshmi
April 2 at 3:05pm ·
హంపీ లో పురందరదాసు మట్టం లో ధ్యానం చేస్తూ నా మనవరాలు శ్రీ హర్షిణి.
Ponnada Lakshmi's photo.
Like
CommentShare
92Ganga Bhavani, Rama Devi and 90 others
Comments
View 6 more comments
Sarada Digumarthy
Sarada Digumarthy Cute...
Like · Reply · April 2 at 9:18pm
Savitri Lolla
Savitri Lolla Hi! Cutie.....
Like · Reply · April 2 at 10:22pm
Anuradha Katta
Anuradha Katta so cute ..
Like · Reply · April 2 at 10:40pm
Padma Padma
Padma Padma
Like · Reply · April 5 at 1:12pm
Ponnada Lakshmi
Write a comment...
Ponnada Lakshmi
April 2 at 10:56am ·
మిత్రులందటికీ శనివార శుభోదయం
పాలదొంగ వచ్చి పాడేరు తమ
పాలిట దైవమని బ్రహ్మాదుల
... See More
Like
CommentShare
13Prasad Seetamraju, Kandarpa Bhagavathi and 11 others
Comments
Ajantha Bhavana
Ajantha Bhavana సూపర్బ్ గా ఉంది పెద్దమ్మ _/\_
Like · Reply · April 2 at 3:53pm
Ponnada Lakshmi
Write a comment...
Ponnada Lakshmi
April 2 at 9:12am ·
ఒడిస్సా మిత్రులకు odissa day సందర్బంగా శుభకాంక్షలు.
Like
CommentShare
17Prasad Seetamraju, Voleti Krishna and 15 others
Comments
Rama Rao Avadhanula
Rama Rao Avadhanula వందే ఉత్కళ జననీ. ...
Like · Reply · April 2 at 9:45am
Rama Rao Avadhanula
Rama Rao Avadhanula శుభోదయం చెల్లెమ్మా. ...
Like · Reply · April 2 at 9:47am
Ponnada Lakshmi
Write a comment...
Ponnada Lakshmi added 4 new photos.
April 1 at 4:33pm ·
వ్యాసకాశీలో భవనాలు, అక్కడ రాజుగారు అర్చించిన శివలింగం(ఆలయంలో) ఆలయ ముఖద్వారం వద్ద నేను మా ఆడపడుచు.
Ponnada Lakshmi's photo.
Ponnada Lakshmi's photo.
Ponnada Lakshmi's photo.
Ponnada Lakshmi's photo.
Like
CommentShare
89Punyamurthy Venkata Subba Rao, Krishna Ramoju and 87 others
1 share
Comments
View 1 more comment
Vijaya Bhanu
Vijaya Bhanu Bavunnai amma
Like · Reply · April 1 at 8:14pm
Kola Venkateswararao
Kola Venkateswararao Great god mam
Like · Reply · April 1 at 10:19pm
Machlipatnam Pamaru
Machlipatnam Pamaru Kasi raju kota???
Like · Reply · April 2 at 2:03am
Machlipatnam Pamaru replied · 4 Replies
Santi Chaganti
Santi Chaganti Bagunni
vadina
See Translation
Like · Reply · April 2 at 2:58pm
Ponnada Lakshmi
Write a comment...
Ponnada Lakshmi shared Mana Janam's photo.
April 1 at 3:22pm ·
Mana Janam's photo.
Mana Janam with K.h. Gireesh.
March 21 at 1:10am ·
-జై హింద్ !
.
ఎన్ని సార్లు చదివినా కంటతడి పెట్టించేదే ఈ క్రింది విషయం. చదవండి, ఇంకొకరికి పంపండి ఈ భరత మాత ముద్దు బిడ్డల విషయం. వారిని గౌరవించడమంటే మనల్ని మనం గౌ...
See More
Like
CommentShare
2Prasad Seetamraju and Konakalla Ramamohan
Comments
Lakshmi Jbv
Lakshmi Jbv Vaalla nija jeevitam gurinchi manaku telsinadi chaalatakkuva ane kanna sunna ani cheppukovadam baguntundi.
Unlike · Reply · 1 · April 9 at 8:19pm
Ponnada Lakshmi
Write a comment...
Ponnada Lakshmi shared Sai Hemaja's photo.
April 1 at 1:00pm ·
Sai Hemaja's photo.
Sai HemajaFollow
March 28 at 3:09pm ·
Good Afternoon Frnds smile emoticon
Like
CommentShare
19Kandarpa Bhagavathi, Santhi Priya Kondisetty and 17 others
Comments
Ajantha Bhavana
Ajantha Bhavana నిజంగా నిజం పెద్దమ్మ
Like · Reply · April 2 at 3:56pm
Ponnada Lakshmi
Write a comment...
Ponnada Lakshmi shared Krishna Prasad Aluri's post.
April 1 at 8:52am ·
Krishna Prasad Aluri's photo.
Krishna Prasad Aluri
March 30 at 8:33pm ·
పెళ్ళి లో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు అంటే, ఎవరైన సరే ఒక దానం నిర్వహించాలి అనుకుంటే వాడే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఈయన కన్యాదానం చేస్తున్...
See More
Like
CommentShare
9Pullabhatla Saraswathi, Ajantha Bhavana and 7 others
Comments
Lakshmi Jbv
Lakshmi Jbv Santana dharma chala goppadi. Ento arthavanta mainadi. Andulo evari dharmalu variki evari hakkulu variki unnayi. Evaru Tama tama vyaktigata. Bhadyatalanundi kani samajika bhadyatalanundi gani tappinchukoni POV Adam ledu.
Tappanta bhashyalu cheppukovadamlo undi.
Telisi teliyani tanamto chestunna vetakaralu savaallalo undi
Unlike · Reply · 1 · April 9 at 9:01pm
Ponnada Lakshmi replied · 1 Reply
Ponnada Lakshmi
Write a comment...
See More 2016 Stories
  1. Ponnada, where did you go to high school?
    6/9 complete
Public
  1. 585 Pending Items
  2. Intro
    Edit BioDescribe Who You Are
    • Lives in Visakhapatnam
    • Married to Pvr Murty
    • From Visakhapatnam
    Add Featured Photos
  3. Photos
    'ఈ ఉదయం Etv సినిమా చానల్లో ఉదయం పదింటికి  బి.ఎన్. రెడ్డి దర్సకత్వం వహించిన, ఎస్వీ రంగారావు నట విశ్వరూపం చూపించిన అద్భుత దృశ్య కావ్యం 'బంగారు పాప'.  ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. బాగా పాత ప్రింట్. పూర్తిగా వస్తుందో లేదో నమ్మకం లేదు. చూడవలసిన చిత్రం. సినిమాలో ములిగి పోతాను. నన్ను ఎవరూ disturb చెయ్యకండి ప్లీజ్.'
    ''బొధకులకు అబ్రహం లింకన్ ఉద్బోధ''
    'ఇటీవల మా కాశీ యాత్రలో 'వ్యాస కాశి' లో కాశి రాజు కోట గుమ్మం ముందు తీసుకున్న ఫోటో -  మా ఆడపడుచు, చెల్లి తో నేను.'
    'దుర్ముఖి నామ సంవత్సరమా! 
నీ పేరు కొంచెం భయపెడుతున్నా 
నీది మాత్రం మాతృహృదయమని 
మాకు తెలుసులే 
అరవై ఏళ్ళ క్రితం నీవొచ్చి 
అందరూ కలిసుండాలని 
ఒక ఇల్లు ఇచ్చావు గుర్తుందా?
మేమే 
జీర్ణమయిందని దాన్ని విప్పుకుని 
కొత్తగా రెండిళ్ళు కట్టుకున్నాం 
ఉగాది పచ్చడి తినడానికి నీవిపుడు 
రెండిళ్ళకి రావాల్సి ఉంటుంది.
తూర్పున ఉన్నాం కదా !
ముందు మా ఇంటికే వస్తావులే..

(బొల్లోజు బాబా గారి కవిత, సాక్షి దినపత్రిక సౌజన్యం తో )

-- పొన్నాడ లక్ష్మి'
    Ponnada Lakshmi's photo.
    Ponnada Lakshmi's photo.
    Ponnada Lakshmi's photo.
    'ఇవాళ మా వీణ గురువుగారు, వారి ధర్మపత్నిని కలిసాను. పుట్టెడు పుత్రశోకంతో ఉన్నా ఎంతో ఆప్యాయంగా మాట్లాడి, నా అభ్యర్ధన మేరకు రెండు మంచి కీర్తనలు పాడి వినిపించారు.'
    'హంపీ లో పురందరదాసు మట్టం లో ధ్యానం చేస్తూ నా మనవరాలు శ్రీ హర్షిణి.'
  4. Friends · 1,738
    Krishna Prasad Aluri
    10 new posts
    Seshagiri Rao Pothapragada
    10 new posts
    Nandiraju Radhakrishna
    10 new posts
    Veera Narasimha Raju
    10 new posts
    Velamuri Luxmi
    10 new posts
    Vinjamuri Venkata Apparao
    10 new posts
    Rajakumari Kandukuri
    Krishna Koppaka
    10 new posts
    Jyothi Kanchi
    6 new posts
  5. English (US) · मराठी · हिन्दी · اردو · ગુજરાતી · ಕನ್ನಡ
    Privacy · Terms · Cookies · Advertising · Ad Choices ·
    More
    Facebook © 2016
Posted by telugu sourabham at 08:11
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

No comments:

Post a Comment

Newer Post Older Post Home
Subscribe to: Post Comments (Atom)

Total Pageviews

43,083

Blog Archive

  • ►  2024 (1)
    • ►  August (1)
  • ►  2023 (5)
    • ►  August (1)
    • ►  March (1)
    • ►  February (3)
  • ►  2022 (13)
    • ►  August (1)
    • ►  July (8)
    • ►  June (3)
    • ►  January (1)
  • ►  2021 (25)
    • ►  November (3)
    • ►  August (1)
    • ►  June (6)
    • ►  April (2)
    • ►  March (9)
    • ►  February (1)
    • ►  January (3)
  • ►  2020 (18)
    • ►  November (2)
    • ►  September (1)
    • ►  August (4)
    • ►  July (2)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (1)
    • ►  February (4)
    • ►  January (1)
  • ►  2019 (40)
    • ►  December (9)
    • ►  November (4)
    • ►  October (1)
    • ►  September (8)
    • ►  August (1)
    • ►  July (4)
    • ►  June (2)
    • ►  May (4)
    • ►  April (1)
    • ►  March (2)
    • ►  February (2)
    • ►  January (2)
  • ►  2018 (37)
    • ►  December (5)
    • ►  November (4)
    • ►  August (2)
    • ►  July (5)
    • ►  June (3)
    • ►  May (2)
    • ►  April (1)
    • ►  March (6)
    • ►  February (3)
    • ►  January (6)
  • ►  2017 (49)
    • ►  December (1)
    • ►  November (5)
    • ►  October (4)
    • ►  September (4)
    • ►  August (4)
    • ►  June (10)
    • ►  May (6)
    • ►  March (12)
    • ►  January (3)
  • ▼  2016 (53)
    • ►  December (7)
    • ►  November (1)
    • ►  October (1)
    • ►  September (4)
    • ►  August (4)
    • ►  July (8)
    • ►  June (4)
    • ►  May (4)
    • ▼  April (9)
      • అందరును వినరమ్మ ఆ మాట .. అన్నమయ్య కీర్తన.
      • ఇది ఎంత గర్వి యని ఎంచేవు - అన్నమయ్య కీర్తన.
      • నంది తిమ్మన్న పారిజాతాపహరణం
      • తుఫాన్ ఔర్ దియా - వి. శాంతారాం గారి హిందీ చలన చిత్రం.
      • ఈతడువో రాముడు ఏకాంగవీరుడు - అన్నమయ్య కీర్తన
      • ఆత్మా పరిశీలన
      • ముందే తొలగవలె – మోసపోక సంగ మెల్ల -- అన్నమయ్య కీర్తన.
      • వివాహ వేదిక - ఎవరి హక్కు?
      • బోధకులకు అబ్రహం లింకన్ ఉద్బోధ
    • ►  February (2)
    • ►  January (9)
  • ►  2015 (31)
    • ►  December (8)
    • ►  October (2)
    • ►  July (1)
    • ►  June (3)
    • ►  May (1)
    • ►  April (7)
    • ►  March (5)
    • ►  February (2)
    • ►  January (2)
  • ►  2014 (44)
    • ►  December (3)
    • ►  November (3)
    • ►  October (2)
    • ►  September (2)
    • ►  August (3)
    • ►  July (1)
    • ►  June (6)
    • ►  May (8)
    • ►  April (6)
    • ►  March (4)
    • ►  February (3)
    • ►  January (3)

About Me

telugu sourabham
View my complete profile
Picture Window theme. Powered by Blogger.